కంట్రోల్‌‌ను మీ చేతుల్లో ఉంచే సురక్షితమైన, ప్రైవేట్ ఇమెయిల్.
మేము మీ Gmail కంటెంట్‌ను ఎప్పుడూ యాడ్‌ల కోసం ఉపయోగించము
మీరు అందుకునే, పంపే అన్ని మెసేజ్‌లకు Gmail, ఇండస్ట్రీలో ప్రముఖంగా అనుసరించే అత్యుత్తమమైన ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది. యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి మేమెప్పుడూ మీ Gmail కంటెంట్‌ను ఉపయోగించము.
గోప్యతా నోటిఫికేషన్ ఇమెయిల్‌‌లో అంతర్గతంగా చేర్చబడి ఉంటుంది
Gmail ప్రతిరోజూ బిలియన్ల కొద్దీ వ్యక్తులను సురక్షితంగా ఉంచుతుంది
Gmail 99.9% స్పామ్, మాల్‌వేర్ ఇంకా ప్రమాదకరమైన లింక్‌లను మీ ఇన్‌బాక్స్‌ను చేరకుండా బ్లాక్ చేస్తుంది.
సైట్‌కు విడిగా హెచ్చరిక చిహ్నంతో కూడిన Gmail ప్రధాన ఇన్‌బాక్స్
అత్యంత అధునాతన ఫిషింగ్ రక్షణలు అందుబాటులో ఉన్నాయి
అనుమానాస్పదంగా కనిపించే చట్టబద్ధమైన ఇమెయిల్ వచ్చినప్ప్పుడు, Gmail మీకు ఆ విషయాన్ని తెలియజేస్తూ కంట్రోల్‌ను మీ చేతికి అందిస్తుంది.
పసుపు పచ్చ రంగుతో సురక్షిత మెసేజ్‌లను చూపే ఇమెయిల్
మీరు పంపే ఇమెయిల్‌లపై అత్యుత్తమమైన కంట్రోల్‌లు
కాన్ఫిడెన్షియల్ మోడ్ మీకు ఇమెయిల్‌కు గడువును సెట్ చేసే వీలును కలిగిస్తుంది. ఇంకా, వాటి గ్రహీతలు వాటిని టెక్స్ట్ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఫార్వర్డ్, కాపీ, డౌన్‌లోడ్ ఇంకా ప్రింట్ ఆప్షన్‌లను కూడా మీరు తీసివేయవచ్చు.
టైమింగ్ రిమైండర్, గడియారం చిహ్నంతో కూడిన ఇమెయిల్
గోప్యతా నోటిఫికేషన్ ఇమెయిల్‌‌లో అంతర్గతంగా చేర్చబడి ఉంటుంది
సైట్‌కు విడిగా హెచ్చరిక చిహ్నంతో కూడిన Gmail ప్రధాన ఇన్‌బాక్స్
పసుపు పచ్చ రంగుతో సురక్షిత మెసేజ్‌లను చూపే ఇమెయిల్
టైమింగ్ రిమైండర్, గడియారం చిహ్నంతో కూడిన ఇమెయిల్
Gmailతో మరిన్ని ప్రయోజనాలను పొందండి
కనెక్ట్ అయ్యి ఉండండి, క్రమబద్ధంగా ఉండండి
Meetతో చాట్‌ను ప్రారంభించండి, నేరుగా వీడియో కాల్‌లోకి వెళ్ళండి లేదా డాక్యుమెంట్‌లో సహకరించుకోండి. ఇవన్నీ Gmail నుంచే చేయండి.
ఒకే స్క్రీన్‌లో డాక్యుమెంట్ సహకారం, వీడియో చాట్‌తో ఉన్నGmail చాట్ ఫంక్షన్
మరింత వేగంగా పూర్తి చేయండి
స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్‌లతో ఇమెయిల్‌లను, మెసేజ్‌లను వేగంగా రాసి, ఎక్కువ సమయం మీకు నచ్చింది చేయడంలో గడపండి.
స్మార్ట్ కంపోజ్ ఆటోఫిల్ ఫీచర్‌తో కూడిన కొత్త ఇమెయిల్
రిప్లయ్ ఇవ్వడం ఎప్పుడూ మర్చిపోవద్దు
సున్నితమైన రిమైండర్లు మీరు అన్నింటినీ ముందే తెలుసుకునేలా చేస్తాయి.
నారింజ రంగు టెక్స్ట్‌లో, ఫాలో అప్ రిమైండర్‌ను అందించే Gmail
ఒకే స్క్రీన్‌లో డాక్యుమెంట్ సహకారం, వీడియో చాట్‌తో ఉన్నGmail చాట్ ఫంక్షన్
స్మార్ట్ కంపోజ్ ఆటోఫిల్ ఫీచర్‌తో కూడిన కొత్త ఇమెయిల్
నారింజ రంగు టెక్స్ట్‌లో, ఫాలో అప్ రిమైండర్‌ను అందించే Gmail
యాప్‌లో Gmail మెరుగ్గా ఉంది
మీ భావాలను ఎమోజీలతో వ్యక్తపరచండి
ఈమెయిల్స్‌కు రిప్లయి ఇవ్వడానికి ఎమోజీ రియాక్షన్‌లు వేగవంతమైన, ఆహ్లాదకరమైన మార్గం, ఇవి Gmail యాప్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈ ఫీచర్ అక్టోబర్ 2023లో అందుబాటులోకి వస్తుంది.
మీ ఈమెయిల్స్‌ను త్వరితంగా కనుగొనండి
సరళీకరించి ఫోన్ UI, హెలెన్‌ను టీమ్‌కు స్వాగతించే ఈమెయిల్‌ను డిస్‌ప్లే చేస్తుంది, విస్తరించిన ఎమోజీ బార్, ఎమోజీతో రిప్లయి ఇవ్వడం ద్వారా ప్రతిస్పందించడాన్ని సులభతరం చేస్తుంది.
సరళీకరించిన ఫోన్ UI, 'RSVP' టైప్ చేసిన సెర్చ్ బార్‌ను చూపుతుంది, ఫలితాలు దిగువ పదబంధాన్ని కలిగి ఉంటాయి.
ఖాతాల మధ్య మారండి
వివిధ ప్రొవైడర్‌ల నుండి వచ్చిన మీ ఈమెయిల్స్ అన్నీ ఒకే యాప్‌లో ఉంటాయి.
సరళీకరించిన ఫోన్ UIలో 'ఖాతాను జోడించండి' అనే హెడర్ ఉంటుంది, అలాగే వివిధ ఈమెయిల్ సర్వీస్‌ల నుండి చిహ్నాలను చూపుతుంది, ఇది Gmail యాప్‌నకు వివిధ ఈమెయిల్ ప్రొవైడర్‌లను సులభంగా జోడిస్తుంది.
సరళీకరించిన ఫోన్ UI, 'RSVP' టైప్ చేసిన సెర్చ్ బార్‌ను చూపుతుంది, ఫలితాలు దిగువ పదబంధాన్ని కలిగి ఉంటాయి.
సరళీకరించిన ఫోన్ UIలో 'ఖాతాను జోడించండి' అనే హెడర్ ఉంటుంది, అలాగే వివిధ ఈమెయిల్ సర్వీస్‌ల నుండి చిహ్నాలను చూపుతుంది, ఇది Gmail యాప్‌నకు వివిధ ఈమెయిల్ ప్రొవైడర్‌లను సులభంగా జోడిస్తుంది.
Gmailలోని ఉత్తమమైన వాటిని మీ పరికరానికి తీసుకురండి
ఇతర టూల్స్‌తో పని చేస్తుంది
Gmail, కాంటాక్ట్ ఇంకా ఈవెంట్ సింక్‌తో సహా డెస్క్‌టాప్ క్లయింట్‌లైన Microsoft Outlook, Apple Mail ఇంకా Mozilla Thunderbirdతో అద్భుతంగా పనిచేస్తుంది.
ఆఫ్‌లైన్‌లో కూడా సమర్థవంతంగా పనిచేసుకోండి
మీరు ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ కానప్పుడు కూడా, Gmail ఆఫ్‌లైన్ మీరు Gmail మెసేజ్‌లను, చదవడానికి, రిప్లయి ఇవ్వడానికి, తొలగించడానికి ఇంకా సెర్చ్ చేయడానికి అనుమతినిస్తుంది.
ఏ పరికరంలోనైనా Gmail అనుభూతిని పొందండి
మీరు ఎక్కడ ఉన్నా, Gmailలో ఉండే సౌలభ్యాన్ని, సరళత్వాన్ని ఆస్వాదించండి.
ఇప్పుడు Gmail, Google Workspaceలో ఒక భాగం
ఏ పరికరంనుండైనా, ఎప్పుడైనా, ఒకే చోట వేగంగా సహకారాన్ని అందించుకోండి.
Google Workspace అనేది వ్యక్తులకు, టీమ్‌లకు ఇంకా బిజినెస్‌లకు, అన్నింటి గురించి ఎప్పటికప్పుడు ముందుగా తెలుసుకోవడంలో సహాయపడే ప్రొడక్టివిటీ, సహకార టూల్స్ సమూహం. ఇది, బిజినెస్ కోసం లేదా వ్యక్తిగత వినియోగం కోసం, Gmail, Calendar, Drive, Docs, Meet వంటి మీకిష్టమైన అన్ని యాప్‌లతో ఇంకా మరిన్నింటితో సహా, ఫ్లెక్సిబుల్ అయిన, ఇన్నోవేటివ్ మార్గాన్ని అందిస్తుంది.
మీకు కావలసిన సమాధానాలు కనుక్కోండి
మరింత సహాయం కావాలా?
కొత్త యూజర్‌లు, ఇంకా పవర్ యూజర్‌లకు, ఇద్దరికీ రూపొందించబడిన చిట్కాలను, దశలవారీ గైడ్‌లను బ్రౌజ్ చేయండి.
Gmail నా కమ్యూనికేషన్‌లను సురక్షితంగా, గోప్యంగా ఎలా ఉంచుతుంది?
Gmailలో మొదటి నుంచీ బలమైన సెక్యూరిటీని పునాదిగా కలిగి ఉంది. స్పామ్, ఫిషింగ్ ఇంకా మాల్‌వేర్‌లు మీ ఇన్‌బాక్స్‌కు చేరకముందే వాటి నుండి మిమ్మల్నిరక్షించడానికి మేము ఎంతో కృషి చేస్తాం. AI ద్వారా మెరుగుపరిచిన మా స్పామ్ ఫిల్టరింగ్ విధానాలు, ప్రతి నిమిషం దాదాపు 10 మిలియన్ స్పామ్ ఇమెయిల్‌లను బ్లాక్ చేస్తాయి.
నా ఇమెయిల్‌లను మీరు యాడ్స్ కోసం ఉపయోగిస్తారా?
లేదు. మీ ఉచిత Gmail ఖాతాలో మీకు యాడ్‌లు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, మీ ఈమెయిల్స్ ప్రైవేట్‌గానే ఉంటాయి. అడ్వర్టయిజింగ్ అవసరాల కోసం Gmail కంటెంట్‌ను Google స్కాన్ లేదా ప్రాసెస్ చేయదు.
నేను నా ఇమెయిల్‌లను మరింత సురక్షితంగా, భద్రంగా ఎలా ఉంచుకోగలను?
Gmail ఫీచర్లు చాలామంది యూజర్లకు తగినంత సురక్షితం అయినప్పటికీ, కొన్ని ఖాతాలకు అదనపు భద్రతా సౌకర్యాలు అవసరం కావచ్చు. Google అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, అధిక విజిబిలిటీ ఇంకా సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉండి, ఆన్‌లైన్ దాడుల ప్రమాదానికి గురయ్యే యుజర్లను వాటి నుండి కాపాడుతుంది.
మరింత తెలుసుకోండి
నా ఉద్యోగానికి, వ్యాపారానికి Gmailను ఉపయోగించాలంటే ఏమి చెయ్యాలి?
Gmail అనేది Google Workspaceలో భాగం. ఈ Workspaceను మీరు విభిన్న ప్లాన్‌ల నుండి ఎంచుకోవచ్చు. మీకు ఇష్టమైన Gmailలో అనుకూల ఇమెయిల్ అడ్రస్ (@yourcompany.com), అపరిమిత గ్రూప్ ఇమెయిల్ అడ్రస్‌లు, 99.9% గరిష్ట సమయ హామీ, వ్యక్తిగత Gmail కంటే రెండింతలు ఎక్కువ స్టోరేజ్, జీరో యాడ్‌లు, 24/7 సపోర్ట్, Microsoft Outlook కోసం Google Workspace సింక్ ఇంకా మరెన్నో లభిస్తాయి.
మరింత తెలుసుకోండి
మరింత సహాయం కావాలా?
కొత్త యూజర్‌లు, ఇంకా పవర్ యూజర్‌లకు, ఇద్దరికీ రూపొందించబడిన చిట్కాలను, దశలవారీ గైడ్‌లను బ్రౌజ్ చేయండి.
దాన్ని ఎలా చెయ్యవచ్చో
ప్రపంచానికి చూపండి.
మరింత శక్తివంతమైన Gmailతో ప్రారంభించండి.
పెద్దవైన ఫంక్షన్ చిహ్నాలతో అడ్డువరుసలో అమర్చబడిన Gmail ఇన్‌బాక్స్ స్క్రీన్